మాజీ ప్రధాని మన్మోహన్ కు SPG భద్రత రద్దు || Ex-Prime Minister Manmohan Singh Loses SPG Cover

2019-08-26 1

Former Prime Minister Manmohan Singh's top Special Protection Group security will be withdrawn. He will have Central Reserve Police Force (CRPF) cover, the home ministry has decided after what it calls a routine assessment taking the inputs of all agencies. The current security cover review is a periodical and professional exercise based on threat perception that is purely based on professional assessment by security agencies. Dr. Manmohan Singh continues to have a Z+ security cover," a home ministry official said.
#manmohansingh
#security
#delhi
#centralgovernment
#narendramodi
#rahulgandhi
#soniagandhi

కేంద్ర ప్రభుత్వంలో రెండోసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.చిదంబరం అరెస్ట్‌కు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణాస్త్రాలు గుప్పించారు. అదలావుంటే తాజాగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు SPG ప్రొటెక్షన్‌ తగ్గించడంపై మరింత భగ్గుమంటున్నారు.

Videos similaires